Surprise Me!

YS Jagan కు BRS సవాల్.... *Andrapradesh | Telugu OneIndia

2022-12-13 11,737 Dailymotion

ap cm ys jagan to face kcr's new party brs challenge in the state with current political scenerio | ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలతో సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో ఉండవల్లితో గతంలోనే సంప్రదింపులు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితోనూ టచ్ లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి.

#BRS
#YSRCP
#KCR
#YSJagan
#Andrapradesh

Buy Now on CodeCanyon